Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌కు తప్పిన ప్రమాదం

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 07, 2026 6:41 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ట్రంప్‌కు తప్పిన ప్రమాదం - Udayam Digital
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయాణిస్తున్న మెరైన్‌ వన్‌ హెలికాప్టర్‌, ఎన్వాయ్‌ ఎయిర్‌ ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. వెంటనే రెండు విమానాలు దూరంగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఎఫ్‌ఏఏ, ఎన్‌టీఎస్‌బీ దర్యాప్తు ప్రారంభించాయి. సమాచార లోపంతో విమానాల మధ్య దూరం తగ్గినట్లు అధికారులు వెల్లడించగా, విమాన భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...