Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన ఆరోపణలు

Follow Udayam on Google
Sai Sep 01, 2026 10:40 AM జాతీయంGeneral
ఇరాన్‌పై ట్రంప్‌ సంచలన ఆరోపణలు - Udayam
ఇరాన్‌లో నిరసనకారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుని 10 వేల మందికిపైగా చంపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఇరాన్‌ ఆర్థిక, సైనిక వ్యవస్థలు కుప్పకూలాయని ట్రూత్‌ సోషల్‌లో పోస్టు చేశారు. ఇరాన్‌ లారక్‌ దీవిపై అమెరికా దాడి చేసిన గంటల తర్వాత ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నిరసనల్లో మరణాల సంఖ్యపై ఆయన చేసిన తాజా వాదనకు స్వతంత్ర నిర్ధారణ లేదు.

Comments

G
Loading comments...