Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో లారీ దగ్ధం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 09, 2026 2:25 PM విశాఖపట్నంGeneral
విశాఖలో లారీ దగ్ధం - Udayam
విశాఖ జిల్లా అచ్యుతాపురం - మార్టూరు జంక్షన్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్‌, క్లీనర్‌ లారీ నుంచి వెంటనే బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...