వార్తలకు తిరిగి వెళ్లండి
లారీ బీభత్సం: ముగ్గురి జీవితాల్లో చీకటి

వేంపల్లె మండలం తాళ్లపల్లె వద్ద సిమెంట్ లారీ దూసుకొచ్చి టిఫిన్ సెంటర్ నడుపుకునే మురళీకృష్ణ, వెంకటలక్షుమ్మ దంపతులను బలితీసుకుంది. దీంతో వారి కుమార్తె రేణుక అనాథగా మారింది.
ఈ ప్రమాదంలో ఉపాధి కోసం వచ్చిన మరో దంపతులు మాధవరావు, శ్రీలక్ష్మి తీవ్రంగా గాయపడి మంచానపడ్డారు. ఈ దారుణ ఘటన ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
Comments
Loading comments...