వార్తలకు తిరిగి వెళ్లండి
అభివృద్ధి బాటలో రాయలసీమ

రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో ఈ ప్రాంతంలో నవశకం మొదలైందని సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో మాట్లాడిన ఆయన.. రాయలసీమ అంటే హార్టికల్చర్, అరుదైన ఖనిజాలు అని పేర్కొన్నారు.
సీమను స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్-రాయల్ ఎన్‌ఫీల్డ్, కియా కార్లు, హీరో బైక్, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీలకు నిలయంగా ఆయన అభివర్ణించారు.
Comments
Loading comments...