వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రామాయంపేటలోని NH44 జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ.. ముందుగా ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వెనుక లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

