వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారుపాళ్యం మండలం మొగిలి సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
బైకును తప్పించబోయే క్రమంలో లారీ బోల్తా పడింది. స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

