Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటలో లారీ ఢీ.. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 5:54 PM మెదక్General
రామాయంపేటలో లారీ ఢీ.. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు - Udayam
మెదక్ జిల్లా రామాయంపేట బైపాస్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఆటోలో వస్తుండగా ఘటన జరిగింది. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, మిగతా వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...