Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంగ్‌రూట్‌లో లారీ బీభత్సం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 28, 2026 2:29 PM చిత్తూరుGeneral
రాంగ్‌రూట్‌లో లారీ బీభత్సం - Udayam
శాంతిపురం మండలం కడపల్లె వద్ద రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ.. బైక్‌ను, తాగునీటి ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో బైక్‌పై వెళ్తున్న ఇద్దరితో పాటు ట్యాంకర్‌ వద్ద ఉన్న బాలుడు ఉన్నాడు. అతివేగమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...