Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై టీఆర్‌పీ బైక్‌ ర్యాలీ

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 6:27 PM ములుగు తెలంగాణ
ప్రజా సమస్యలపై టీఆర్‌పీ బైక్‌ ర్యాలీ - Udayam
ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీఆర్‌పీ ఆధ్వర్యంలో ఈనెల 23న బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు దిలీప్‌ కుమార్‌ తెలిపారు. వెంకటాపూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. రైతులు, విద్యార్థులు, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటామని తెలిపారు. ర్యాలీకి అనుమతి కోరుతూ మంగళవారం డీఎస్పీకి వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...