Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్‌ ప్రైమ్‌కు చిక్కులు

శివ కుమార్ Jul 01, 2026 7:15 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
అమెజాన్‌ ప్రైమ్‌కు చిక్కులు - Udayam Digital
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లలో వినియోగదారులకు తెలియకుండా మధ్యలో యాడ్స్‌ను ప్రవేశపెట్టినందుకు అమెజాన్‌పై ఆస్ట్రేలియా కాంపిటీషన్ కమిషన్ (ACCC) ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ప్రభావితమయ్యారని కమిషన్ ఆరోపించింది. యాడ్స్ రాకుండా అదనపు రుసుము వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఏసీసీసీ పేర్కొంది. సబ్‌స్క్రైబర్లకు తగిన పరిహారం చెల్లించాలని కోరుతుండగా, అమెజాన్ దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపింది.

Comments

G
Loading comments...