Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తర్నికల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 1:04 PM నాగర్ కర్నూల్General
తర్నికల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం - Udayam
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తర్నికల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు వీరస్వామి, బచ్చలకూర శ్రీశైలం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన అంతమైన రోజుగా ఈ దినోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు.

Comments

G
Loading comments...