వార్తలకు తిరిగి వెళ్లండి

తర్లపాడు గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి, గాంధీ చౌక్ నుంచి ఓంకారేశ్వర ఆలయం వరకు గ్రామ పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సచిన్, ఉప సర్పంచ్ నర్సయ్య, ఉత్సవ నిర్వాహక బృందం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

