వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణం త్రివర్ణ శోభతో మెరిసిపోతోంది. పంద్రాగస్టును పురస్కరించుకుని ఎయిమ్స్ పరిధిలోని ఓపీడీ, ఐపీడీ, అడ్మినిస్ట్రేషన్ భవనాలను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు.
రాత్రివేళల్లో ఈ మూవర్ణాల కాంతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...

