Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీడీపీఓ మానస

Follow Udayam on Google
p.g.murthy Aug 15, 2026 2:49 PM మంచిర్యాలGeneral
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీడీపీఓ మానస - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని సిడిపిఓ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను సిడిపిఓ మానస ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఉదయం ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సమక్షంలో ఆమె త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...