Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డార్క్‌ కామెడీగా ‘ఆదర్శ కుటుంబం’!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 10:17 AM జాతీయంవినోదం
డార్క్‌ కామెడీగా ‘ఆదర్శ కుటుంబం’! - Udayam
వెంకటేశ్‌, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం:47’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు త్రివిక్రమ్‌ మాట్లాడుతూ. ఇప్పటివరకు తాను ప్రయత్నించని డార్క్‌ కామెడీ, క్రైమ్‌ కామెడీ జానర్‌లో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...