Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాట పాడినందుకు రెండు దూడలు

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 12:03 PM జాతీయంవినోదం
పాట పాడినందుకు రెండు దూడలు - Udayam
కన్నడ చిత్రం ‘దేవి’ కోసం దర్శకుడు జోగి ప్రేమ్‌ ఓ భక్తి గీతాన్ని ఆలపించారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో యువ రైతు, నటుడు, నిర్మాత చేతన్‌ కుమార్‌ విజ్ఞప్తికి ఆయన అంగీకరించారు. శ్రీధర్‌ వి. సంభ్రమ్‌ సంగీత పర్యవేక్షణలో లూప్‌ స్టూడియోలో పాట రికార్డింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా ప్రేమ్‌కు చేతన్‌ రెండు దూడలను బహుమతిగా ఇచ్చారు.

Comments

G
Loading comments...