Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురపై అనికేత్‌ పంజా.. హైదరాబాద్‌ శుభారంభం

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:38 AM జాతీయంక్రీడలు
త్రిపురపై అనికేత్‌ పంజా.. హైదరాబాద్‌ శుభారంభం - Udayam
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ బౌలర్‌ అనికేత్‌ రెడ్డి (5/21) విజృంభించడంతో త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌటైంది. తనయ్‌ త్యాగరాజన్‌ 3 వికెట్లు తీశాడు. ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 121 పరుగులు చేసింది. తన్మయ్‌ అగర్వాల్‌ 48 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Comments

G
Loading comments...