Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రీడీతో ఇళ్ల నిర్మాణ శకం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:15 PM అమరావతిGeneral
త్రీడీతో ఇళ్ల నిర్మాణ శకం - Udayam
రాష్ట్రంలో త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో గృహ నిర్మాణంలో నూతన శకం మొదలైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేవలం పది రోజుల్లోనే పూర్తిస్థాయి ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. సాంకేతికత, నాణ్యతతో పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని వెల్లడించారు.

Comments

G
Loading comments...