వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా YCP అధినేత జగన్, APCC చీఫ్ షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద జగన్ తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కుటుంబ సభ్యులు, YCP, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

