వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, వార్డు సభ్యులు మరియు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.
Comments
Loading comments...

