Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడా హైకమిషనర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 08, 2026 5:54 PM హైదరాబాద్General
కెనడా హైకమిషనర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ - Udayam
కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో కెనడా యూనివర్సిటీల మల్టీ-క్యాంపస్ ఏర్పాటు, మూసీ రివర్‌ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ సహా తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ అభివృద్ధిని ప్రశంసించిన కెనడా ప్రతినిధులు, త్వరలోనే వాణిజ్య బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని మరియు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...