Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాలో చేనేత మెరుపులు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:20 AM కృష్ణా జిల్లాGeneral
కృష్ణాలో చేనేత మెరుపులు - Udayam
‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ పథకం కింద బాపట్ల జిల్లా చీరలకు ప్రత్యేక గుర్తింపు లభించడంతో పెడనలో చేనేత కార్మికులు చీరాల చీరలు నేస్తున్నారు. పట్టు నూలు, నాణ్యమైన పత్తి, జరీతో తయారు చేసే ఒక్కో చీరకు సుమారు 5 రోజులు పడుతోంది. ప్రస్తుతం పెడనలో సుమారు 1,500 మంది చేనేత కార్మికులు ఈ చీరల తయారీలో పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...