Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆచార్య జయశంకర్‌కు బీఆర్ఎస్ ఘన నివాళి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 06, 2026 9:32 AM హైదరాబాద్General
ఆచార్య జయశంకర్‌కు బీఆర్ఎస్ ఘన నివాళి - Udayam
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఘన నివాళులర్పించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని పేర్కొంది. ఆయన సేవలకు గుర్తుగా భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ కళాశాలకు జయశంకర్ పేరు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించిందని గుర్తు చేసింది.

Comments

G
Loading comments...