Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్‌ గాంధీకి మంత్రి సీతక్క నివాళులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 11:38 AM ములుగు General
రాజీవ్‌ గాంధీకి మంత్రి సీతక్క నివాళులు - Udayam
మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్‌ గాంధీ అందించిన సేవలను ఆమె స్మరించుకున్నారు. దేశాభివృద్ధి, ఆధునిక సాంకేతికత, యువత సాధికారతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని సీతక్క పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...