Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓయూ పీజీ రిజల్ట్స్ విడుదల

Follow Udayam on Google
హరిక శర్మ Jul 11, 2026 11:46 AM హైదరాబాద్General
ఓయూ పీజీ రిజల్ట్స్ విడుదల - Udayam
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం (PGRRCDE) పరిధిలోని వివిధ పీజీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంగ్లీష్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సంస్కృతం తదితర విభాగాల ఫలితాలను అధికారికంగా ప్రకటించినట్లు ఓయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్థులు తమ మార్కుల వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in ద్వారా తనిఖీ చేసుకోవచ్చునని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...