వార్తలకు తిరిగి వెళ్లండి
షాబాద్ దారుణం: 2 గంటల్లో ఆరుగురి హత్య
షాబాద్‌లో రాజ్‌కుమార్ అనే వ్యక్తి అర్ధరాత్రి రెండు గంటల వ్యవధిలో ఆరుగురిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మలను మొదట అంతమొందించాడని వివరించారు.
ఆ తర్వాత నిందితుడు తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను కడతేర్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘోరం అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...