వార్తలకు తిరిగి వెళ్లండి
క్యాన్సర్ బాధితుడికి చిరంజీవి భరోసా

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్తీక్ అనే యువకుడిని, అతని సోదరి అక్షితను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. హైదరాబాద్ నిమ్స్ వైద్యురాలు సుధా కేశవరాజ్ చొరవతో జరిగిన ఈ భేటీలో, చిరంజీవి వారిద్దరితో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు.
చిన్న వయసులోనే ఈ వ్యాధి రావడం బాధాకరమని పేర్కొన్న చిరంజీవి, ధైర్యంగా పోరాడాలని కార్తీక్‌ను ఉద్దేశించి ఓదార్పు మాటలు పలికారు.
Comments
Loading comments...