వార్తలకు తిరిగి వెళ్లండి
రూ. 2.30 కోట్లతో నిర్మించిన గిరిజన వసతిగృహం ప్రారంభం

హీరమండలం గొట్ట గ్రామం సమీపంలో పీఎం జన్-మన్ యోజన పథకం కింద నిర్మించిన గిరిజన విద్యార్థుల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ఎం. గోవిందరావు ప్రారంభించారు. కేంద్ర, కూటమి ప్రభుత్వాల సమన్వయంతో గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం దీనిని నిర్మించినట్లు ఆయన తెలిపారు.
ఈ హాస్టల్‌లో విద్యార్థులకు సరిపడేలా అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...