వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రసాదం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తుల మధ్య క్యూలైన్ల విషయంలో తోపులాట, వాగ్వాదం జరిగాయి.
క్యూలైన్లను నియంత్రించడంలో సెక్యూరిటీ సిబ్బంది విఫలమయ్యారని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

