Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమృత్ భారత్ స్టేషన్ ఫస్ట్ లుక్

నవీన్ రెడ్డి Jul 15, 2026 3:28 PM అమరావతి 1 viewsabout 2 hours ago
అమృత్ భారత్ స్టేషన్ ఫస్ట్ లుక్ - Udayam Digital
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విమానాశ్రయాల తరహాలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న రాయనపాడు రైల్వే స్టేషన్‌ను జూలై 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకానికి ఎంపికైన 21 స్టేషన్లలో ఇదే మొదటిది. అంతర్జాతీయ స్థాయి వసతులతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఈ స్టేషన్‌ను పునర్నిర్మించినట్లు రైల్వే అదనపు డివిజనల్ మేనేజర్ ఎడ్విన్ అధికారికంగా వెల్లడించారు.

Comments

G
Loading comments...