వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 8న పార్వతీపురంలో జిల్లా స్థాయి వేడుకల్లో గిరిజన కళారూపాలతో ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫొటో ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.
వేడుకలకు పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్, పార్కింగ్, వైద్య సేవలు పక్కాగా ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

