Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు సీతంపేటలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 10, 2026 7:32 PM పార్వతీపురం మన్యంGeneral
రేపు సీతంపేటలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు - Udayam
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న (మంగళవారం) సీతంపేట మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు సీతంపేట పార్క్ నుంచి సంప్రదాయ ప్రదర్శనలతో ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...