Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబులెన్స్‌పై కూలిన భారీ చెట్టు

శిరీష గౌడ్ Jul 22, 2026 12:39 PM హైదరాబాద్in about 4 hours
అంబులెన్స్‌పై కూలిన భారీ చెట్టు - Udayam Digital
నాంపల్లి నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి పార్క్ చేసిన అంబులెన్స్‌పై భారీ వృక్షం విరిగిపడింది. దీంతో వాహనం తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందం, పోలీసులు చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...