వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధి వెంకటాపురంలో భారీ వర్షం, ఈదురు గాలులకు భారీ వృక్షం విద్యుత్ స్తంభంపై కూలింది. దీంతో స్తంభం విరిగిపడి గురువారం రాత్రి నుంచి సుమారు 10 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విద్యుత్ అంతరాయంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎమ్మార్వో కార్యాలయం వద్ద విద్యుత్ వైర్లపై పడిన చెట్టును అధికారులు తొలగించారు.
Comments
Loading comments...

