Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 03, 2026 7:08 PM ములుగు General
ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి - Udayam
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026లో భాగంగా ములుగు జిల్లాలో ఓటరు జాబితా రూపకల్పనను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలిన ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.

Comments

G
Loading comments...