వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ట్రాన్స్‌కో భారీ విద్యుత్ ప్రాజెక్టుల టెండర్లలో పోటీ కరువైంది. ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం, కమీషన్ల భయంతో దిగ్గజ సంస్థలు తప్పుకోవడంతో రింగ్ మాస్టర్లు కూడబలుక్కుని సింగిల్ బిడ్లు దాఖలు చేస్తున్నారు.
పోటీ లేకపోవడంతో తక్కువ ధరకే పనులు చేయించుకునే అవకాశం ప్రభుత్వానికి దక్కడం లేదు. ఈ పవర్ గేమ్ వల్ల ప్రజాధనం భారీగా వృథా అవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

