Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 22, 2026 10:57 AM హైదరాబాద్General
ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు - Udayam
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తెలంగాణ ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ నివాసాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. మీనాక్షి స్కై లాంచ్‌లోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 8 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొని కీలక పత్రాలు, బ్యాంక్ రికార్డులను పరిశీలిస్తున్నాయి.

Comments

G
Loading comments...