వార్తలకు తిరిగి వెళ్లండి

దోర్నకల్ వద్ద పనుల కారణంగా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి నడిచే పలు రైళ్లను సోమవారం నుంచి మూడు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు స్టేషన్ అధికారులు తెలిపారు.
ఈ నెల 17న సింగరేణి ఎక్స్‌ప్రెస్, 18, 19 తేదీల్లో సింగరేణి ఎక్స్‌ప్రెస్‌తో పాటు సికింద్రాబాద్–మణుగూరు, విజయవాడ–భద్రాచలం, భద్రాచలం–విజయవాడ రైళ్లు రద్దవుతాయని తెలిపారు.
Comments
Loading comments...

