Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పరీక్షా విధానంపై జూనియర్ లెక్చరర్లకు శిక్షణ

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 06, 2026 5:34 PM వనపర్తిGeneral
కొత్త పరీక్షా విధానంపై జూనియర్ లెక్చరర్లకు శిక్షణ - Udayam
2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న సవరించిన పాఠ్యాంశాలు, 80:20 పరీక్షా విధానంపై లెక్చరర్లకు పూర్తి అవగాహన అవసరమని డీఐఈవో నరేందర్ తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్‌ లెక్చరర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...