వార్తలకు తిరిగి వెళ్లండి

కలకడ ఏపీ మోడల్ స్కూల్లో జ్ఞానజ్యోతి శిక్షణ ఐదో రోజు కొనసాగింది. ఐసీడీఎస్ సూపర్వైజర్ శాంత ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.
చిన్నారుల్లో ప్రాథమిక విద్యా నైపుణ్యాలను పెంపొందించే విధానాలు, ఆటల ద్వారా బోధన, పిల్లల అభివృద్ధికి అవసరమైన అంశాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

