Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 21, 2026 10:42 AM హైదరాబాద్General
ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్ - Udayam
సహచర ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్‌కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. అమీర్‌పేటలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయన్ను కుటుంబసభ్యులు ఎస్‌ఆర్‌ నగర్‌ ఆసుపత్రికి తరలించారు. తాము గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నామని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమంటూ ఆయన ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...