Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైనీ ఐపీఎస్‌ అదుపులోకి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 28, 2026 8:17 PM హైదరాబాద్General
ట్రైనీ ఐపీఎస్‌ అదుపులోకి - Udayam
మహిళా ట్రైనీ ఐపీఎస్‌ ఫిర్యాదు నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ శివారులో కస్టడీలోకి తీసుకుని అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నోటీసులు అందించేందుకు వెళ్లినా ఆచూకీ లభించకపోవడంతో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

Comments

G
Loading comments...