Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రయాణ రక్షణ ముఖ్యం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 10, 2026 9:06 AM బాపట్లGeneral
రైలు ప్రయాణ రక్షణ ముఖ్యం - Udayam
రైళ్లలో చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని జీఆర్పీ పోలీసులు సూచించారు. రాత్రి వేళల్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ గస్తీ బృందాలు ఉంటాయని తెలిపారు. ఏదైనా సమస్య లేదా ఇబ్బంది ఎదురైతే ప్రయాణికులు వెంటనే 139 రైల్వే హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించాలని అధికారులు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...