వార్తలకు తిరిగి వెళ్లండి
కట్నం వేధింపులకు వివాహిత బలి

విశాఖపట్నం ఎండాడ బీసీ కాలనీలో అదనపు కట్నం వేధింపులు భరించలేక సంధ్య (23) అనే వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమైన ఏడాది వరకు ఈ దంపతులు బాగానే ఉన్నారు.
ఆ తర్వాత పిల్లలు పుట్టడం లేదనే సాకుతో భర్త వలస రాము, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడంతో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...