Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త అంగన్వాడీ కేంద్రాలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 10, 2026 8:05 AM అమరావతిGeneral
కొత్త అంగన్వాడీ కేంద్రాలు - Udayam
కూటమి ప్రభుత్వం రూ.193 కోట్లతో వైసీపీ హయాంలో నిలిచిపోయిన 2,930 అసంపూర్తి అంగన్వాడీల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు మరో 1,864 కొత్త భవనాలను నిర్మించనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మొత్తం 4,794 అంగన్వాడీ కేంద్రాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...