Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరుగుతున్న బీపీ, షుగర్ ముప్పు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 10, 2026 8:57 AM బాపట్లGeneral
పెరుగుతున్న బీపీ, షుగర్ ముప్పు - Udayam
మారుతున్న ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల వయసుతో సంబంధం లేకుండా మధుమేహం, రక్తపోటు వ్యాధులు పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. చిన్నపాటి జాగ్రత్తలు, ప్రతిరోజూ నడకను అలవాటు చేసుకోవడం ద్వారా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...