Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-సిగరెట్లతో యువతకు ముప్పు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 10, 2026 9:12 AM అమరావతిGeneral
ఈ-సిగరెట్లతో యువతకు ముప్పు - Udayam
నగరంలో ఇటీవల యువత ఈ-సిగరెట్లను విరివిగా వాడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం పాడవదని భావిస్తున్నప్పటికీ, ఇవి పొగాకు ఉత్పత్తుల కంటే ఎక్కువ హాని కలిగిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గత నెలలో పటమట, మే నెలలో కృష్ణలంక పోలీసులు తనిఖీల్లో భారీగా ఈ-సిగరెట్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ చాపకింద నీరులా సాగుతున్న విక్రయాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...