Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు టికెట్ బుకింగ్ ఇక మరింత తేలిక!

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 11, 2026 10:57 AM జాతీయంGeneral
రైలు టికెట్ బుకింగ్ ఇక మరింత తేలిక! - Udayam
ఐఆర్‌సీటీసీ వినియోగదారుల ఇబ్బందులను తొలగించేందుకు వెబ్‌సైట్‌ను ఆధునికీకరిస్తూ కొత్త బీటా వెర్షన్‌ను ప్రవేశపెడుతోంది. అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లను తొలగించి టికెట్ బుకింగ్ ప్రక్రియను రైల్వే వేగవంతం చేస్తోంది. ఒకే స్క్రీన్‌పై అన్ని క్లాసుల సీట్ల వివరాలు చూసేలా, తరచూ ప్రయాణించే వారి వివరాలు సేవ్ చేసుకునేలా మార్పులు తెస్తున్నారు. త్వరలోనే ఈ పూర్తిస్థాయి నూతన వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...