వార్తలకు తిరిగి వెళ్లండి
రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Photo Gallery
ఏలూరు పవరుపేట సమీపంలో రైల్వే గేటు లేని చోట పట్టాలు దాటుతూ ఓ స్థానిక వైద్యుడు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. నిత్యం ప్రజలు ఇక్కడ పట్టాలు దాటుతుండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
మరో ఘటనలో, నూజివీడు-గన్నవరం మధ్య వీరవల్లి రైల్వేస్టేషన్ దాటాక రైలు మెట్లపై కూర్చొని ప్రయాణిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ గుర్తుతెలియని యువకుడు నిద్రమత్తులో జారిపడి ప్రాణాలు కోల్పోయారు.
Comments
Loading comments...